ప్రీటర్మ్ బర్త్ అంటే ఏమిటి? ఎలా నివారించవచ్చు? తెలుసుకోండి. ప్రపంచ ప్రీమ్యాచ్యూరిటీ డే సందర్భంగా, ప్రీటర్మ్ బర్త్ గురించి అవగాహన కల్పించిన కిమ్స్ కడల్స్ వైద్యులు. ప్రీటర్మ్ బేబీలకు అవసరమైన అత్యున్నత వైద్య సదుపాయాలు కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. మరింత తెలుసుకోవడానికి వెంటనే సంప్రదించండి.